(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 290

॥ శ్రీః ॥
3.290. అధ్యాయః 290
Mahabharata - Vana Parva - Chapter Topics
ఇంద్రజిచ్ఛరజాలబంధేన మోహాధిగమపూర్వకం భూమౌ పతితయో రామలక్ష్మణయోర్విభీషణేన ప్రజ్ఞానాస్త్రేణ మోహాపనోదనం ॥ 1 ॥ తథా సుగ్రీవేణ మహౌషధ్యా తయోర్విశల్యీకరణం ॥ 2 ॥ తతో రామాదీనాం నేత్రేషు కుబేరదూతానీతజలమార్జనేనాతీంద్రియవనస్తుదర్శనశక్త్యుదయః ॥ 3 ॥ తతః పునరుపాగతస్యేన్ప్రజితో లక్ష్మణేన వధః ॥ 4 ॥ తతః పుత్రవధామర్షేణ సీతావధోద్యతస్య రావణస్యావింధ్యాఖ్యేన వృద్ధామాత్యేన సాంనా తతో వినివర్తనం ॥ 5 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-290-0x(2715)(27084)
తావుభౌ పతితౌ దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ।
బబంధ రావణిర్భూయః శరైర్దత్తవరైస్తదా ॥ 3-290-1(27085)
తౌ వీరౌ శరజాలేన బద్ధావింద్రజితా రణే।
రేజతుః పురుషవ్యాఘ్రౌ శకుంతావివ పంజరే ॥ 3-290-2(27086)
దృష్ట్వా నిపతితౌ భూమౌ సర్వాంగేషు శరాచితౌ।
సుగ్రీవః కపిభిః సార్ధం పరివార్యోపతస్తివాన్ ॥ 3-290-3(27087)
సుషేణమైందద్వివిదైః కుముదేనాంగదేన చ।
హనుమననీలతారైశ్చ నలేన చ కపీశ్వరః ॥ 3-290-4(27088)
తతస్తం దేశమాగంయ కృతకర్మా విభీషణః।
బోధయామాస తౌ వీరౌ ప్రజ్ఞాస్త్రేణ ప్రమోహితౌ ॥ 3-290-5(27089)
విశల్యౌ చాపి సుగ్రీవః క్షణేనైతౌ చకార హ।
విశల్యయా మహౌషధ్యా దివ్యమంత్రప్రయుక్తయా ॥ 3-290-6(27090)
తౌ లబ్ధసంజ్ఞౌ నృవరౌ విశల్యావుదతిష్ఠతాం।
ఉభౌ గతక్లమౌ చాస్తాం ణేనైతౌ మహారథౌ ॥ 3-290-7(27091)
తతో విభీషణః పార్థ రామమిక్ష్వాకునందనం।
ఉవాచ విజ్వరం దృష్ట్వా కృతాంజలిరిదం వచః ॥ 3-290-8(27092)
అయమంభో గృహీత్వాతు రాజరాజస్ శాసనాత్।
గుహ్కోఽభ్యాగతః శ్లేతాత్త్వత్సకాశమరిందమ ॥ 3-290-9(27093)
ఇదమంభః కుబేరస్తే మహారాజ ప్రయచ్ఛతి।
అంతర్హితానాం భూతానాం దర్శనార్థం పరంతప ॥ 3-290-10(27094)
అనేన మృష్టనయనో భూతాన్యంతర్హితాన్యుత।
భవాంద్రక్ష్యతి యస్మై చ భవానేతత్ప్రదాస్యతి ॥ 3-290-11(27095)
తథేతి రామస్తద్వారి ప్రతిగృహ్యాభిసంస్కృతం।
చకార నేత్రయోః శౌచం లక్ష్మణశ్చ మహామనాః ॥ 3-290-12(27096)
సుగ్రీవజాంబవంతౌ చహనుమానంగదస్తథా।
మైందద్వివిదనీలాశ్చ ప్రాయః ప్లవగసత్తమాః ॥ 3-290-13(27097)
తథాసమభవచ్చాపి యదువాచ విభీషణః।
క్షణేనాతీంద్రియాణ్యేషాం చక్షుంష్యాసన్యుధిష్ఠిర ॥ 3-290-14(27098)
ఇంద్రజిత్కృతకర్మా తు పిత్రే కర్మ తదాఽఽత్మనః।
నివేద్య పునరాగచ్ఛత్త్వరయాఽఽజిశిరఃప్రతి ॥ 3-290-15(27099)
తమాగతం తు సంక్రుద్ధం పునరేవ యుయుత్సయా।
అభిదుద్రావ సౌమిత్రిర్విభీషణమతే స్థితః ॥ 3-290-16(27100)
అకృతాహ్నికమేవైనం జిఘాంసుర్జితకాశినం।
శరైర్జఘాన సంక్రుద్ధః కృతసంజ్ఞోఽథ లక్ష్మణః ॥ 3-290-17(27101)
తయోః సమభవద్యుద్ధం తదాఽన్యోన్యం జీగీషతోః।
అతీవ చిత్రమాశ్చర్యం శక్రప్రహ్లాదయోరివ ॥ 3-290-18(27102)
అవిధ్యదింద్రజిత్తీక్ష్ణైః సౌమిత్రిం మర్మభేదిభిః।
సౌమిత్రిశ్చానలస్పర్శైరవిధ్యద్రావణిం శరైః ॥ 3-290-19(27103)
సౌమిత్రిశరసంస్పర్శాద్రావణిః క్రోధమూర్చ్ఛితః।
అసృజల్లక్ష్మణాయాష్టౌ శరానాశీవిషోపమాన్ ॥ 3-290-20(27104)
తస్యేషూన్పావకస్పర్శైః సౌమిత్రిః పత్రిభిస్త్రిభిః।
`వారయామాస నారాచైః సౌమిత్రిర్మిత్రనందనః ॥ 3-290-21(27105)
అసృజల్లక్ష్మణశ్చాష్టౌ రాక్షసాయ శరాన్పునః'।
తథా తం న్యహనద్వీరస్తన్మే నిగదతః శృణు ॥ 3-290-22(27106)
ఏకేనాస్య ధనుష్మంతం బాహుం దేహాదపాతయత్।
ద్వితీయేన తు బాణేన భుజమన్యమపాతయత్ ॥ 3-290-23(27107)
తృతీయేన తు బాణేన శితధారేణ భాస్వతా।
జహార సునసం చాపి శిరో జ్వలితకుండలం ॥ 3-290-24(27108)
వినికృత్తభుజస్కంధః కబంధాకృతిదర్శనః।
`పపాత వసుధాయాం తు ఛిన్నమూల ఇవద్రుమః' ॥ 3-290-25(27109)
తం హత్వాసూతమప్యస్త్రైర్జఘాన బలినంవరః।
లంకాం ప్రవేశయామాసుస్తం రథం వాజినస్తదా ॥ 3-290-26(27110)
దదర్శ రావణస్తం చ రథం పుత్రవినాకృతం।
స పుత్రం నిహతం శ్రుత్వా త్రాసాత్సంభ్రాంతమానసః। 3-290-27(27111)
రావణః శోకమోహార్తో వైదేహీం హంతుముద్యతః ॥
ంగమాదాయ దుష్టాత్మా జవేనాభిపపాత హ ॥ 3-290-28(27112)
తం దృష్ట్వాతస్య దుర్బుద్దేరవింధ్యః పాపనిశ్చయం।
శమయామాస సంక్రుద్ధం శ్రూయతాం యేన హేతునా ॥ 3-290-29(27113)
మహారాజ్యేస్థితో దీప్తే న స్త్రియం హంతుమర్హసి।
హతైవైషా యదా స్త్రీ చ కబంధనస్థా చ తే వశే ॥ 3-290-30(27114)
న చైషా దహభేదేన హతాస్యాదితి మే మతిః।
జహి భర్తారమేవాస్యా హతే తస్మిన్హతా భవేత్ ॥ 3-290-31(27115)
న హి తే విక్రమే తుల్యః సాక్షాదపి శతక్రతుః।
అసకృద్ధి త్వయా సంద్రాస్త్రాసితాస్త్రిదసా యుధి ॥ 3-290-32(27116)
ఏవం బహువిధైర్వాక్యైరవింధ్యో రావణం తదా।
క్రుద్ధం సంశమయామాస జగృహే చ స తద్వచః ॥ 3-290-33(27117)
నిర్యాణే స మతిం కృత్వా నియంతారం క్షపాచరః।
ఆజ్ఞాపయామాస తదారథో మే కల్ప్యతామితి ॥ 3-290-34(27118)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి నవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 290 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-290-14 అతీంద్రియాణ్యతీంద్రియార్థగ్రాహకాణి ॥
3-290-17 కృతసంజ్ఞ విభీషణేన సంకేతితః ॥
3-290-34 నిధాయాసిం క్షపాచర ఇతి ఝ. పాఠః। నిధాయ బద్ధ్వా।
అసిం ఖంగం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.